Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం (3-4-2022)

ఆదివారం (03-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ ఉదయం 11.59
నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 12.10
వర్జ్యం : ఉదయం 7.59 నుంచి 9.39 తి.రా.10.24 నుంచి 12.06
దుర్ముహూర్తం : సాయంత్రం 4.33 నుంచి 5.21
అమృతకాలం : శే.ఉ.6.18
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement