Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (31-10-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : తదియ రాత్రి 10.17
నక్షత్రం : రోహిణి రా.తె 5.36
వర్జ్యం : రాత్రి 9.33 నుండి 11.09
దుర్ముహూర్తం : ఉదయం 8.38 నుండి 9.26
తి.రా 11.02 నుండి 11.50
అమృతకాలం : రా.తె 2.22 నుండి 3.58
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య

సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement