Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (15-10-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : పాడ్యమి రాత్రి 11.03
నక్షత్రం : చిత్త సాయంత్రం 5.55
వర్జ్యం : రాత్రి 11.48 నుండి 1.28
దుర్ముహూర్తం : సాయంత్రం 4.33 నుండి 5.21
అమృతకాలం : ఉదయం 11.04 నుండి 12.46
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement