Sunday, April 28, 2024

ఆన్‌లైన్లో శ్రీశైలం దర్శనం. వసతి రిజర్వేషన్

శ్రీశైలంలో దర్శనానికి వచ్చే భక్తులు దేవస్థానంలో వసతి రిజర్వేషన్, ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు ముందస్తుగా పొందేందుకు ఆన్లైన్ విధానాన్ని రూపొందించినట్లు ఈవో లావణ్య తెలిపారు. భక్తులు
www.srisailadevasthanam.org,
www.aptemples.ap.govt.in

అధికారిక వెబ్సైట్లలో టికెట్లు పొందాలన్నారు. భక్తులు దేవస్థానం, దేవాదాయశాఖ వెబ్సైట్లలో
మాత్రమే టికెట్లు బుక్చేసుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement