Monday, May 6, 2024

శివ దర్శనం సకల శుభప్రదం

కార్తికం వచ్చింది. ఎల్లెడలా భక్తులు ‘శివ’ నా మం, శివపూజలతో భక్తిపారవశ్యంతో పర వశించే తరుణమిది. ‘శివ’ అంటే మహశ్వ రుడు. ‘శివా’ అంటే అమ్మవారు. అయ్యవారిదే అ మ్మవారి పేరు. అమ్మవారి పేరే అయ్యవారి పేరు. ‘శివ… శి వా’ అని భక్తితో ధ్యానిస్తే అర్ధనారీశ్వరుల కు మహా పూజను చేసిన ఫలం కలుగుతుంది.
శివలింగానికి నమస్కరించటం అంటే సృష్టి లోని ప్రతి పదార్థానికి నమస్కరించిన ఫలితం వ స్తుందని యజుర్వేదం చెబుతోంది. అలాగే మూడు విభూది రేఖలు ధరించి శివారాధన చేస్తేనే తత్ఫలి తం ఇస్తాడు ఆ పరమాత్మ.
సోమ అనగా చంద్రుడు మహా శివుని శిఖలో వెలిగే చంద్రుని వారం సోమవారం. వారాల్లో సో మవారానికి చంద్రుడు అధిపతి. ఆ రోజు దేవతల లో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృ త్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు ఆ నక్షత్రా న్ని ఆవహంచటంచేత సోమవారానికి మహా విశిష్ట త కలిగింది. అన్నింటికి మించి మహా శివునికి సోమ వారం అంటే ప్రీతికరమైనది.
సోమవారంనాడు చేసే అభిషేకం శివార్చన శి వ దర్శనం సకల శుభప్రదం.
నాగశివలింగ పుష్పాలు ఈ నాగ శివలింగ పుష్పాలతో కనుక శివుని పూజిస్తే అ్టషశ్వర్యాలు కలు గుతాయనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ పుష్పాల వృక్షాలు ఎక్కువగా శివాలయాల్లోనే కనిపిస్తుంటాయి. ఐదు లేక ఆరు దళాల (రేఖల) మ ధ్యలో చిన్నచిన్న కేసరాలతో కనిపించే ఈ పుష్పం మధ్యలో శివలింగా కృతి ఉంటుంది దానిపైన ద ళం (రేఖ) పడగవలే వేయి తలలతో ఉన్నట్లు ఉం టుంది. అందుకే ఈ పుష్పా న్ని ‘సహస్ర ఫణి’ (వేయి పడగల) అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం శివ లింగంపై వేయిపడగలతో ఒక సర్పం నిలబడితే ఎ లా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ పుష్పం శివు నికి అత్యంత ప్రియ మైనది ఐశ్వర్య ప్రధానమైనది కూడా శివ పూజను ఈ పువ్వులతో చేస్తే చాలా పవిత్రత చేకూరుతుంది. పరమేశ్వరుని అనుగ్ర #హం కలుగుతుంది. ఓం నమ: శివాయ హరహర మహాదేవ.
– దైతా నాగపద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement