Sunday, May 19, 2024

నేటి రాశిఫ‌లాలు(8-11-2022)

మేషం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం. ఆధ్యాత్మిక చింతన. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు. విందువినోదాలు.

వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. భూ, గృహయోగాలు. అందరిలోనూ గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటు-ంబసమస్యలు. పనుల్లో ఆటంకాలు.ఉద్యోగమార్పులు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటు-ంది.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు. కుటు-ంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం. మానసిక అశాంతి.

సింహం: కొత్త పనులు చేపడతారు. బంధువులతో సత్సంబంధాలు. వివాదాల పరిష్కారం.శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

- Advertisement -

కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలోఅనుకూలత.

తుల: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆస్తి వివాదాలు. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం.కుటు-ంబంలో చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

ధనుస్సు: సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు.

మకరం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆస్తి తగదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో లేనిపోని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గుర్తింపు. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరిన్ని మార్పులు. వాహనయోగం. విద్యార్థుల యత్నాలు సఫలం. వస్తులాభాలు.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement