Saturday, April 27, 2024

నేటి రాశిఫ‌లాలు(28-11-2022)

మేషం: పనుల్లో స్వల్ప అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలపై చర్చలు. ప్రముఖుల నుండి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

- Advertisement -

కన్య: కొత్త రుణయత్నాలు సాగిస్తారు. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

తుల: పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు సహాయపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు తీరతాయి. ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటు-ంది. రుణభారాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: ఏ పని చేపట్టినా ఆటంకాలే. రుణయత్నాలు సాగిస్తారు. ఇంటాబయటా వివాదాలు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

కుంభం: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పనుల్లో పురోగతి. కుటు-ంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement