Friday, May 17, 2024

నేటి రాశిఫ‌లాలు(8-7-2022)

మేషం: అనుకోని ఖర్చులు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. బంధువిరోధాలు.

వృషభం: కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో ఆటంకాలు. భూవివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమ తప్పదు. కళాకారులకు కొంత గందరగోళంగా ఉంటు-ంది.

మిథునం: వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రశంసలు. కళాకారులకు సన్మానాలు. ఆకస్మిక దనలాభం. సోదరుల కలయిక. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. బంధువుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

సింహం: పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం.. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం.

- Advertisement -

కన్య: అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. బంధవులతో తగదాలు.

తుల: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ముందడుగు.

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థుల కృషి ఫలించదు. పనుల్లో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

ధనుస్సు: కుటు-ంబంలో శుభకార్యాలు. ధనలాభం. సన్నిహితుల నుంచి సహాయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. వ్యాపారాలు పుంజుకుంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు.వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. వస్తులాభాలు.

మీనం: శుభకార్యాలు. ధనలాభం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement