Sunday, May 19, 2024

నేటి రాశిఫ‌లాలు(12-8-2022)

మేషం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటు-ంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి.

వృషభం: రుణభారం తొలగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

- Advertisement -

కన్య: కొన్ని సమస్యలతో కుస్తీ పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యగాలు చికాకు పరుస్తాయి.

తుల: ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటు-ంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిత్రమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు మీకు చేదోడుగా నిలుస్తారు. మీ సత్తా చాటు-కునే రోజు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల నుండి శుభవార్తలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం: సన్నిహితులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని సమస్యలతో సతమతమవుతారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: మీ అంచనాలు ఫలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement