Sunday, May 19, 2024

నేటి రాశిఫలాలు(11-01-2023)

మేషం: పనులుచకచకాసాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులనుంచిముఖ్యసందేశం. నిర్ణయాలుమార్చుకుంటారు. పరిస్థితులుఅనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోఎదురుండదు.

వృషభం: సన్నిహితులతోకొంతసఖ్యత. ఆర్థికవ్యవహారాలలోచికాకులుఎదురైనాఅధిగమిస్తారు. ఆకస్మికప్రయాణాలు. బంధువులనుకలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలుసంతృప్తినిస్తాయి.

మిథునం: నూతనఉద్యోగయత్నాలు. పనుల్లోవిజయం. ఆలయాలుసందర్శిస్తారు. బంధువులనుంచిఆహ్వానాలు. ఆకస్మికధనలబ్ది. వ్యాపారాలు, ఉద్యోగాలుసంతృప్తికరంగాసాగుతాయి.

కర్కాటకం: ఆర్థికపరిస్థితిమెరుగుపడుతుంది. పోటీ-పరీక్షల్లోవిజయం. ఆధ్యాత్మికకార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగాలలోఉత్సాహవంతంగాఉంటు-ంది.

సింహం: పరిచయాలుపెరుగుతాయి. ఆకస్మికప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలోఒత్తిడులు. సోదరులనుకలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోస్వల్పమార్పులు.

- Advertisement -

కన్య: రుణయత్నాలుఫలిస్తాయి. ప్రయాణాలువాయిదా. మిత్రులతోచర్చలు. విద్యార్థులకుఅనుకూలసందేశం. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅవాంతరాలుతొలగుతాయి.

తుల: కొత్తవ్యక్తులపరిచయం. శుభవార్తలువింటారు. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటు-ంది. సన్నిహితులతోఆనందంగాగడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోపురోభివృద్ధి.

వృశ్చికం: కొత్తపనులుచేపడతారు. ఆర్థికలావాదేవీలుఆశాజనకంగాఉంటాయి. సన్నిహితులతోసఖ్యతనెలకొంటు-ంది. బంధువులనుంచిపిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలోసమస్యలుతీరతాయి.

ధనుస్సు: చేపట్టినవ్యవహారాలునిదానంగాపూర్తి. సంఘంలోగౌరవం. ఆస్తివ్యవహారాలలోఅనుకూలత. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోచిక్కులుతొలగుతాయి.

మకరం: కొత్తవిషయాలుతెలుస్తాయి. ముఖ్యవ్యవహారాలుశ్రమానంతరంపూర్తి. దూరప్రయాణాలు. బంధుమిత్రులనుంచిఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోగందరగోళంకొంతతొలగుతుంది.

కుంభం: కొత్తవ్యక్తులపరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యనిర్ణయాలుతీసుకుంటారు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులుతొలగుతాయి.

మీనం: సోదరులతోముఖ్యవిషయాలుచర్చిస్తారు. ఆకస్మికప్రయాణాలు. ధనప్రాప్తి. వస్తులాభాలు. చిన్ననాటిమిత్రులకలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅనుకూలస్థితి.

Advertisement

తాజా వార్తలు

Advertisement