Friday, May 17, 2024

మైత్రేయ.. మహాశివరాత్రి

శివరాత్రి సందర్భంగా మంగళ వారం రాత్రి పదకొండు నుంచి పుణలోని కజ్ర త్‌లో ఉన్న ప్రేమ్‌గిరి ఆశ్రమం శక్తిక్షేత్ర నుంచి మైత్రేయ దాదాశ్రీ నేతృత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమం. భజనలు, మహాకాళేశ్వర లింగాభిషేకం, వేదోచ్ఛారణలు, మహా హారతి, మైత్రేయ దాదాశ్రీ సందేశం యూట్యూబ్‌ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని ప్రేమ్‌గిరి ఆశ్రమం తెలియజేస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement