Friday, May 17, 2024

నేటి కాలచక్రం (20-12-2021)

సోమవారం (20-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహులపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : పాడ్యమి ఉదయం 10.32
నక్షత్రం : ఆర్ద్ర సాయంత్రం 6.28
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 1.06 నుంచి 1.54 తి.మ 3.30 నుంచి 4.18
అమృతకాలం : ఉదయం 7.24 నుంచి 9.10
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement