Friday, May 10, 2024

నేటి కాలచక్రం

బుధవారం (4-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి పూర్తి
నక్షత్రం : మృగశిర రా.తె 3.44
వర్జ్యం : ఉదయం 7.22 నుంచి 9.08
దుర్ముహూర్తం : ఉదయం 11.26 నుంచి 12.14
అమృతకాలం : సాయంత్రం 5.59 నుంచి 7.45
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement