Thursday, April 25, 2024

నేటి కాలచక్రం (10-1-2022)

సోమవారం (10-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : అష్టమి మధ్యాహ్నం 3.53
నక్షత్రం : రేవతి మధ్యాహ్నం 12.38
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 1.12 నుంచి 2.00 తి.మ 3.36 నుంచి 4.24
అమృతకాలం : ఉదయం 10.08 నుంచి 11.47 తి.రా.తె 6.26ల
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement