Thursday, April 25, 2024

నేటి కాలచక్రం

బుధవారం (27-03-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం–
తిధి : విదియ మధ్యాహ్నం 3.01
నక్షత్రం : చిత్త మధ్యాహ్నం 2.31
వర్జ్యం : రాత్రి 8.31 నుండి 10.15
దుర్ముహుర్తం : ఉదయం 11.52 నుండి 12.40
అమృతకాలం : ఉదయం 7.31 నుండి 9.15
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement