Sunday, May 19, 2024

నేటి కాలచక్రం


మంగళవారం (9-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయనం
తిధి : త్రయోదశి రాత్రి 8.34
నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 7.53
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : ఉదయం 9.13 నుండి 10.01
తి.రా 11.37 నుండి 12.25
అమృతకాలం : ఉదయం 11.03 నుండి 12.39
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement