Saturday, May 18, 2024

నేటి కాలచక్రం


గురువారం (21-09-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : షష్ఠి ఉదయం 9.36
నక్షత్రం : అనురాధ మధ్యాహ్నం 12.22
వర్జ్యం : సాయంత్రం 5.53 నుండి 7.27
దుర్ముహూర్తం : 10.05 నుండి 10.53
తి.మ 2.53 నుండి 3.41
అమృతకాలం : రా.తె 3.20 నుండి 4.54
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement