Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

గురువారం (07-09-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : నిజ శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : అష్టమి రాత్రి 7.23
నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 2.40
వర్జ్యం : ఉదయం 6.32 నుండి 8.09
తి.రా 8.28నుండి 10.07
దుర్ముహూర్తం : ఉదయం 10.03 నుండి 10.51
తి.మ 2.51 నుండి 3.39
అమృతకాలం : ఉదయం 11.24 నుండి 1.01
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement