Monday, May 6, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (02-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్లపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి రాత్రి 9.44
నక్షత్రం : ఉత్తర సాయంత్రం 6.25
వర్జ్యం : రా.తె 3.20 నుండి 4.02
దుర్ముహూర్తం : ఉదయం 8.14 నుండి 9.02
తి.రా 10.38 నుండి 11.26
అమృతకాలం : ఉదయం 10.37 నుండి 12.20
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement