Monday, May 6, 2024

నేటి కాలచక్రం

సోమవారం (24-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్లపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి ఉదయం 8.34
నక్షత్రం : మృగశిర రా.తె 2.13
వర్జ్యం : ఉదయం 6.42 నుండి 8.23
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.19 నుండి 1.07
తి.మ 2.43 నుండి 3.31
అమృతకాలం : సాయంత్రం 4.53 నుండి 6.34
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement