Tuesday, May 7, 2024

నేటి కాలచక్రం

గురువారం (8-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : త్రయోదశి రాత్రి 7.30
నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 1.08
వర్జ్యం : సాయంత్రం 4.53 నుంచి 6.23
దుర్ముహూర్తం : ఉదయం 10.04 నుంచి 10.52 తి.మ 2.52 నుంచి 3.40
అమృతకాలం : రా.తె 1.55 నుంచి 3.25
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement