Tuesday, May 7, 2024

నేటి కాలచక్రం

సోమవారం (11-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, శుక్లపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి ఉదయం 7.38 త.త్రయోదశి రా.తె 5.20
నక్షత్రం : జ్యేష్ట రా.తె 3.38
వర్జ్యం : ఉదయం 10.20 నుంచి 11.50
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.14 నుంచి 1.02 తి.మ 2.38 నుంచి 3.26
అమృతకాలం : రాత్రి 7.21 నుంచి 8.51
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement