Saturday, May 4, 2024

నేటి కాలచక్రం

బుధవారం (6-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, శుక్లపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి మధ్యాహ్నం 2.42
నక్షత్రం : ఉత్తర ఉదయం 8.02
వర్జ్యం : సాయంత్రం 4.28 నుంచి 6.04
దుర్ముహూర్తం : ఉదయం 11.24 నుంచి 12.12
అమృతకాలం : రా.తె 2.06 నుంచి 3.42
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement