Monday, April 29, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : కర్మశ్రేష్టుడు, కర్మభ్రష్టుడు -2 (ఆడియోతో…)

పరాశర స్మృతిలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

కర్మశ్రేష్టుడు, కర్మభ్రష్టుడు 2

గర్భాష్ట మేబ్దే కుర్వీత బ్రాహ్మణస్య ఉపనాయకమ్‌
గర్భాత్‌ ఏకాదశే రాజన్‌ క్షత్రియస్య వినిర్దిశేత్‌
ద్వాదశాబ్దేతు గర్భాత్తు వైశ్యస్య వ్రతమాదిశేత్‌

బ్రాహ్మణులకు గర్భమున పడిన నాటి నుండి ఎనిమిదవ ఏట అనగా పుట్టిన నాటి నుండి ఏడవ ఏట ఉపనయనము చేయవలయును. క్షత్రియునకు గర్భమున పడిన నాటి నుండి 11వ ఏట అనగా పుట్టిన 12వ ఏట ఉపనయనము చేయవలయును ఇక వైశ్యునకు గర్భసంఖ్యతో 12వ ఏట అనగా పుట్టిన నాటి నుండి 13వ ఏట ఉపనయనము చేయవలయును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement