Thursday, May 2, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(1) (ఆడియోతో…)

తైత్తిరీయ ఉపనిషత్తులోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

దానేన ద్విషంతో మిత్రా భవం తి
దానే సర్వం ప్రతిష్టితమ్‌
తస్మాత్‌ దానం పరమం వదంతి

దానము చేసినచో శత్రువులు కూడా మిత్రులవుతారు. సకల శుభములు, సుఖములు, సంపదలు దానంలోనే ప్రతిష్టించబడి ఉన్నాయి. అందువల్ల అన్ని కర్మల కంటే ఉత్తమ కర్మ దానమని పండితుల ఉవాచ. అలాగే శతపధ బ్రాహ్మణమనుసారం…

తస్మాత్‌ ఏతత్‌ త్రయం శిక్షేత్‌
దమం దానం దయాం తధా

ఇంద్రియ నిగ్రహమును, దానమును , దయను తప్పక అలవర్చుకోవలెనని భావము.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement