Monday, April 29, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 31(1) (ఆడియోతో…)

స్కాంద పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

వీర: స్వవీర్య ఆటోపమ్‌ దర్శయన్‌ కుశలీనృప:
శత్రుం స్వనికటే ఆనేయ్య: నగచ్ఛేత్‌ శత్రు సన్నిధిమ్‌
యది గచ్ఛేత్‌ యుద్ధ క్లేశ: ఆయుధై పీడనం తదా
సంప్రాప్నుయాత్‌ తత: వీర: శత్రు మానేయ
వైబుధ: హన్యాత్తమ్‌ తత: సుఖమవాప్నుయాత్‌

వీరుడైన రాజు కాని, రాజపుత్రుడు కాని తాను వధించవలసిన శత్రువును తన దగ్గరకి పిలిపించుకొని వారిని వధించవలయును. తాను వారి దగ్గరకి వెళ్ళినచో వారికి స్థాన బలము, సైన్య బలము అధికమై కష్టాలు కొనిచతెచ్చుకోవలసి వచ్చును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement