Monday, July 22, 2024

AP: సీఎం జగన్‌ పై దాడిని ఖండించిన చంద్రబాబు…

సీఎం జగన్‌ మీద దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఈసీని కోరుతున్నామన్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement