Tuesday, May 7, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(8) (ఆడియోతో…)

కూర్మ పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

దానధర్మాత్‌ పరో ధర్మ: భూతానాం నేహవిద్యతే
తస్మాత్‌ విప్రాయ దాతవ్యం శ్రోత్రియాయ ద్విజాతిభి:

ప్రాణులకు విశేషించి మానవులకు దాన ధర్మమును మించిన మరో ధర్మము లేదు. కావున సదాచార సంపన్నులు, సకల ఉత్తమగుణ సంపన్నులైన బ్రాహ్మణులకు దానము చేయవలెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement