Saturday, April 13, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మనం ఏమి చేస్తున్నాము కాకుండా ఎలా చేస్తున్నాము అనేదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మన తోటివారు మనం ఎంత నాణ్యతతో చేస్తున్నామో చూస్తారు కానీ ఎంత గా చేస్తాము అని కాదు. మనం ప్రతిరోజు అనేక పనులు, చర్యలు చేస్తూ ఉండవచ్చు. కానీ దేనినైతే ప్రేమతో మనస్ఫూర్తిగా చేస్తామో అది స్వయం పైన సర్వుల పైన గాఢ ముద్రను వేస్తుంది. ఈ రోజు నేను అత్యంత నాణ్యమైన కార్య వ్యవహారముతో సానుకూల ప్రభావాన్ని నిర్మిస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement