Saturday, May 4, 2024

Shalini Pandey: ఇన్ స్టాలో షాలినీ పాండే

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల భామ షాలిని పాండే. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో షాలిని పాండే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. మరి ఏమైందో తరువాత మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాలలో నటించి తరువాత టాలీవుడ్ కి దూరమైంది. అయితే రెగ్యులర్ గా హాట్ ఘాటైన ఫోటోషూట్ లతో కావాల్సినంత వినోదం అందిస్తూ ఉంటుంది.

- Advertisement -

అందాల ప్రదర్శనలో తగ్గేదిలే అంటూ గ్లామర్ షోతో మెరిసిపోతూ ఉండటం విశేషం. తాజాగా వైట్ కలర్ షర్ట్‌లో ఈ అమ్మడు అదిరిపోయే భంగిమలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement