Wednesday, February 21, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

పరిపూర్ణత, పవిత్రత నాలో ఒక భాగంగా ఉన్నాయి. ఈ అసంపూర్ణ ప్రపంచము నుండి పొందిన అసంపూర్ణమైన గుణాలు దానిని తాకలేవు. నాలోని ఒక భాగం శాశ్వతమైనది. ఈరోజు సమయం తీసుకొని నాలోని సంపూర్ణత్వాన్ని అనుభవం చేస్తాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement