మానవులుగా మనం అపూర్వంగా, విభిన్నమైనవారం. ప్రేమ అనే దారంతోనే మనావ కుటుంబం జోడించబడింది. ఒత్తిడి, భయం, కోపంతో ప్రేమ అనే దారం కలత చెందడంతో మానవత్వం ప్రక్కకుపోతుంది. ప్రేమతో కూడిన ప్రతి కలయిక మానవత్వాన్ని బలోపేతం చేస్తుంది. ప్రతి కలయికలో పరస్పరం ప్రేమను తీసుకురావడానికి నేను అంకితం అవుతాను. ఐకమత్యం ఒక మాలగా లేక హారముగా మనలను సంఘటితం చేస్తుంది. ఈరోజు మానవత్వంలో ప్రేమ అనే దారాన్ని బలోపేతం చేస్తాను.
- Advertisement -
–బ్రహ్మాకుమారీస్…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి