Thursday, May 2, 2024

నేటి రాశిఫలాలు(8-10-2023)

మేషం… ఆస్తులు సమకూరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృషభం.. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి.

మిథునం.. ఆదాయం అంతగా అనుకూలించదు. కుటు-ంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. స్నేహితులు శత్రువులుగా మారతారు. వ్యాపారాల్లో పెట్టు-బడులు ఆలస్యం. ఉద్యోగులకు ఇబ్బందులు.

కర్కాటకం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

- Advertisement -

కన్య: నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు-. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం.. కార్యక్రమాలలో విజయం. తీర్థయాత్రలు చేస్తారు. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత చేకూరుతుంది.

ధనుస్సు.. నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటు-ంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. గహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.

మకరం: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. ముఖ్య నిర్ణయాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కుంభం: ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. భూలాభాలు. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం.. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో కొన్ని సమస్యలు. ఏ వ్యవహారం చేపట్టినా ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement