Friday, May 17, 2024

నేటి రాశి ప్రభ (20-6-21)

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ఆప్యాయత పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్నిసమస్యలు.

- Advertisement -

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. కుటు-ంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వృద్ధి కనిపిస్తుంది.

తుల: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి.

వృశ్చికం: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటు-ంది.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: కొత్త పరిచయాలు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అన్నీ విజయాలే.

కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టు-కుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఒప్పందాలలో జాప్యం. వ్యాపారాల విస్తరణ నిలిచిపోతుంది.ఉద్యోగాలలోమరింతపనిభారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement