Friday, May 17, 2024

నేటి కాలచక్రం (3-8-2021)

మంగళవారం (3-8-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, బహుళపక్షం
గ్రీష్మఋతువు, దక్షిణాయనం
తిధి : దశమి ఉదయం 11.46
నక్షత్రం : రోహిణి రాత్రి 1.32
వర్జ్యం : సాయంత్రం 4.39 నుంచి 6.25
దుర్ముహూర్తం : ఉదయం 8.19 నుంచి 9.07 తి.రా 10.43 నుంచి 11.31
అమృత కాలం : రాత్రి 9.58 నుంచి 11.44
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement