Sunday, May 5, 2024

నేటి కాలచక్రం (3-6-2021)

గురువారం (3-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రా.తె 5.18
నక్షత్రం : పూ.భా రాత్రి 9.54
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 9.41 నుంచి 10.29 తి.మ 2.29 నుంచి 3.17
అమృత కాలం : మధ్యాహ్నం 1.37 నుంచి 3.16
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement