Thursday, May 2, 2024

నేటి కాలచక్రం

సోమవారం (6-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసము, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి రా.తె 2.54
నక్షత్రం : మఘ రాత్రి 10.18
వర్జ్యం : ఉదయం 9.29 నుంచి 11.11
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.05 నుంచి 12.53 తి.మ 2.29 నుంచి 3.17
అమృతకాలం : రాత్రి 7.44 నుంచి 9.26
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement