Sunday, May 19, 2024

నేటి కాలచక్రం (16-5-2021)

ఆదివారం (16-5-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి ఉదయం 6.18
నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 8.04
వర్జ్యం : రాత్రి 8.51 నుంచి 10.33
దుర్ముహూర్తం : సాయంత్రం 4.08 నుంచి 4.56
అమృత కాలం : లేదు
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement