Friday, May 3, 2024

నేటి కాలచక్రం (14-10-2021)

గురువారం (14-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : నవమి రాత్రి 9.21
నక్షత్రం : ఉ.షా మధ్యాహ్నం 1.08
వర్జ్యం : సాయంత్రం 4.58 నుంచి 6.30
దుర్ముహూర్తం : ఉదయం 10.09 నుంచి 10.57 తి.మ 2.57 నుంచి 3.45
అమృత కాలం : ఉదయం 7.04 నుంచి 8.34 తి.రా 2.11 నుంచి 3.43
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement