Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం (10-12-2021)

శుక్రవారం (10-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసము, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : సప్తమి రాత్రి 12.46
నక్షత్రం : శతభిషం రా.తె 3.06
వర్జ్యం : ఉదయం 10.30 నుంచి 12.08
దుర్ముహూర్తం : ఉదయం 9.01 నుంచి 9.49 తి.మ 1.01 నుంచి 1.49
అమృతకాలం : రాత్రి 8.01 నుంచి 9.35
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement