Saturday, May 18, 2024

నేటి కాలచక్రం (1-4-2021)

గురువారం 1-4-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి మధ్యాహ్నం 3.51
నక్షత్రం : విశాఖ ఉదయం 11.55
అమృత కాలం : రాత్రి 12.44 నుంచి 2.13
వర్జ్యం : మధ్యాహ్నం 3.38 నుంచి 5.07
దుర్ముహూర్తం : ఉదయం 10.11 నుంచి 10.59 తిరిగి మధ్యాహ్నం 2.59 నుంచి 3.47
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement