Wednesday, May 22, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో..)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

య ప్రయచ్ఛతి కృష్ణస్య తులసీ కాష్ట చందనం
సజాయతే కృపా పాత్రం విష్ణో: వాడవ సత్తమ:
తులసీ దారు జాతేన చందనేన కలౌ హరిం
వి లిప్య భక్తితో నిత్యం రమతే హరి సన్నిధౌ

తులసీ కాష్టముతో తీసిన చందనమును శ్రీకృష్ణునికి సమర్పించినచో ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీహరి కృపాపాత్రుడగును. తులసీ కాష్ట చందనమును శ్రీహరికి భక్తితో సమర్పించినవారు శ్రీహరి సన్నిధిలో శ్రీహరితో రమించును. తలసీ కాష్టచందనమును తాను లేపనం చేసుకుని శ్రీహరికి పూజ చేసిన వారు ఒకే రోజు నూరు పూజలు చేసిన ఫలమును, నూరు గోవులను దానం చేసిన ఫలమును పొందును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement