Sunday, May 19, 2024

Anupama: ఆ చిరున‌వ్వుతోనే ….

యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మరో కొత్త సినిమాతో వెండితెరపై మెరియబోతోంది. తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ మాస్ రాజా రవితేజ తో కలిసి నటించింది. మరో ఐదు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇవ్వాళ మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. వైట్ ఎంబ్రాయిడింగ్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్, ఈయర్ రింగ్స్, నెక్లెస్ ధరించి వెలిగిపోయింది. ప్రకాశవంతమైన అందంతో ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసింది. తన బ్యూటీఫుల్ లుక్ తో ఈవెంట్ లో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. చీరకట్టులో క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement