Monday, April 29, 2024

వీకెండ్ వినోదం.. ఓటీటీలో 30పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

గత వారం నుంచి (ఏప్రిల్ 1- 9) ఈ వారం వరకు ఓటీటీల్లో చాలా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. అంతే కాకుండా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవ్యడానికి కూడా కొన్ని సినిమాలు, వెబ్ షోలు సిద్దంగా ఉన్నాయి. కాగా, పోయిన వారం.. ఈ వారంతో కలిపి నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 ఓటీటీలలో దాదాపు 30కి పైగా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళంలో భాషల్లో సినిమాలు, సిరీస్ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, సిరీస్ లు ఎంటో చూద్దాం..

- Advertisement -

నెట్‌ఫ్లిక్స్‌ :

కిల్ బోక్సూన్

షెహ్ జాదా

మర్డర్ మిస్టరీ 2

13 హవర్స్

అపోలో 101/2

బాటిల్

ది బబుల్

సెలబ్ : బిహైండ్ ది కర్టెన్

ది డిక్టేటర్

ఇన్ రియల్ లవ్ (హిందీ వెబ్ సిరీస్)

గెట్ ఆర్గనైజ్డ్ విత్ ది హోమ్ ఎడిట్-S2

ది ఇటాలియన్ జాబ్

ది లాస్ట్ బస్ – S1

షెర్లాక్ హోమ్స్: ఎ గేమ్ ఆఫ్ షాడోస్

బ్లాక్ డాగ్

జిమ్మీ సవిలే: ఎ బ్రిటిష్ హర్రర్ స్టోరీ: లిమిటెడ్ సిరీస్

అమిగోస్

డర్టీ లైన్స్- S1

క్వీన్ ఆఫ్ ది సౌత్- S5

మై లిబరేషన్ నోట్స్ – S1

ఆహా :

గోదావరి డాక్యుమెంటరీ

సత్తిగాని రెండెకరాలు

బురఖా (తెలుగు డబ్బింగ్)

డిస్నీ+ హాట్‌స్టార్ :

రోమంచం

శ్రీదేవి శోభన్ బాబు

గ్యాస్ లైట్

అవతార్ 2 (రెంటల్)

ప్రైమ్ వీడియో :

మహేషుం మారుతియుం

జూబ్లీ

జీ5 :

అయోతి

ప్రణయ విలాసం

Advertisement

తాజా వార్తలు

Advertisement