Friday, May 3, 2024

‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ రిలీజ్! సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో కంటెంట్.. జులై 28న రిలీజ్..

కన్నడలో సుదీప్ తాజా చిత్రంగా ‘విక్రాంత్ రోణ’ రూపొందింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. కన్నడతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోను ఈ సినిమాను జులై 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నీతా ఆకాశ్ .. జాక్విలిన్ .. నిరూప్ భండారి .. రవిశంకర్ గౌడ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement