Monday, April 29, 2024

విరాటపర్వం నుంచి ట్రైలర్ రిలీజ్….

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విరాట‌ప‌ర్వం.. సుధాకర్‌ చెరుకూరి,. డి. సురేష్‌ బాబు సమర్పణలో రానున్నఈ సినిమా నుంచి ఈ రోజు ట్రైలర్‌ రిలీజైంది. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించ‌గా. రానా కామ్రేడ్‌ రవన్నగా, సాయిపల్లవి వెన్నెలగా నటించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement