Saturday, July 27, 2024

లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట విషాదం..

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరి శాంతి మరణించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.. “ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం అంత ఈజీ కాదు.. నాతో పాటు పెరిగిన వ్యక్తి.. శాంతి నన్ను మొదట సోదరి అని పిలిచింది.. నాకు తెలిసిన దయగల వ్యక్తి. ఆమె అమాయక చిరునవ్వు, సున్నితమైన బలాన్ని నిర్వచిస్తుంది. మేము నిన్ను మిస్ అవుతాము. నా ప్రియమైన సోదరి మళ్లీ వేరే ప్రపంచంలో ఎదురుగా కలిసే వరకు… వీడ్కోలు” అంటూ నందిని రెడ్డి బావోద్వేగానికి గురైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement