Saturday, July 27, 2024

AP | కేశినేని నాని రాజకీయ స‌న్యాసం..

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌ తాజాగా ఆయ‌న త‌న‌ రాజీనామా నిర్ణ‌యాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన కేశినేని నాని పొలిటికల్ కెరీర్‌‌కు తెరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement