Sunday, April 14, 2024

Tillu Square ట్రైలర్ రిలీజ్..

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్‌‌టైనర్ ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement