Sunday, April 28, 2024

“రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” సినిమా రిలీజ్ డే్ట్ ఎనౌన్స్ చేసిన మేకర్స్!

కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” సంబందించి ఇవ్వాల ఒక అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. సోషల్ మీడియా ఎకౌంట్ లో “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” మూవీ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం 2023 ఏప్రిల్ 28 న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. కాగా, రొమాంటిక్ సినిమాలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ తో పాటు రణవీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement